te_tn_old/act/21/01.md

2.1 KiB

General Information:

ఇక్కడ “మేము” అనే పదము లూకా, పౌలు, మరియు వారితో ప్రయాణిస్తున్న ఇతరులను సూచిస్తుంది కాని చదువరులను సూచించడం లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

రచయితయైన లూకా, పౌలు మరియు వారి సహచరులు తమ ప్రయాణమును కొనసాగిస్తున్నారు.

we took a straight course to the city of Cos

మేము తిన్నగా కోసు పట్టణమునకు వెళ్ళాము లేక “మేము నేరుగా కోసు పట్టణమునకు వెళ్ళాము”

city of Cos

కోసు అను స్థలము దక్షిణ ఏజియన్ సముద్ర ప్రాంతములో ఉన్న ప్రస్తుత టర్కీ తీరప్రాంతంలోనున్న గ్రీకు ద్విపమైయున్నది.

city of Rhodes

రొదు అను స్థలము దక్షిణ ఏజియన్ సముద్ర ప్రాంతములో ఉన్న ప్రస్తుత టర్కీ తీరప్రాంతంలోనున్న గ్రీకు ద్విపమైయున్నది. అది కోసు ద్విపమునకు దక్షిణము మరియు క్రేతుకు ఈశాన్య దిక్కులో ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

city of Patara

పతర అను పట్టణము దక్షిణ ఏజియన్ సముద్ర ప్రాంతములో ఉన్న ప్రస్తుత టర్కీ తీరప్రాంతమునకు నైరుతిలోని మధ్యధర సముద్రములోనున్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)