te_tn_old/act/20/37.md

586 B

embraced Paul

అతనిని దగ్గరిగా హత్తుకొని లేక “వారి హస్తములను అతని చుట్టూ పెట్టి”

kissed him

చెంప మీద ఎవరైనా ముద్దు పెట్టుటను గూర్చి మధ్య ప్రాచ్య దేశాలలో స్నేహపూర్వక ప్రేమను లేక సహోదర ప్రేమను వ్యక్తము చేయుటయైయున్నదని చెప్పబడింది