te_tn_old/act/20/36.md

746 B

Connecting Statement:

పౌలు ఎఫెసు విశ్వాసులతో కలిసి ప్రార్థించుట ద్వారా వారితో ఇంతవరకు చేస్తున్న సంభాషణ సమయమును ముగించుచున్నాడు.

he knelt down and prayed

ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు వంచి ప్రార్థన చేయడము సాధారణ ఆచారమైయుండెను. ఇది దేవుని ఎదుట తగ్గించుకొనుటకు సూచనయైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)