te_tn_old/act/20/35.md

1.4 KiB

you should help the weak by working

తమకొరకు డబ్భును సంపాదించుకోలేని ప్రజలకు సహాయము చేయుటకు మీవద్ద ధనముండుటకు మీరు తప్పకుండ పని చేయాలి

the weak

మీరు దీనిని విశేషణమువలె నామమాత్ర విశేషణముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “బలహీన ప్రజలు” లేక “బలహీనమైనవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)

weak

రోగులు

the words of the Lord Jesus

ఇక్కడ “మాటలు” అనే పదము యేసు చెప్పిన సంగతులను సూచించును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

It is more blessed to give than to receive

ఒక మనిషి దేవుని దయను పొందుకొనును మరియు అతడు ఇతర ప్రజల దగ్గర పొందుకొనుటకంటే ఇతరులకు తన దగ్గర ఉన్నదానిని ఇచ్చుట ద్వారా ఎక్కువ ఆనందమును అనుభవిస్తాడు.