te_tn_old/act/20/34.md

754 B

You yourselves

“మీరే” అనే పదము ఇక్కడ నొక్కి చెప్పుటకు వాడబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)

these hands served my own needs

“హస్తములు” అనే పదము ఇక్కడ సంపూర్ణ వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను డబ్భును సంపాదించుట కొరకు మరియు నా స్వంత అవసరములు తీర్చుకోవాలని పనిచేశాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)