te_tn_old/act/20/33.md

935 B

Connecting Statement:

పౌలు ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుటను ముగించుచున్నాడు; [ఆపొ.కార్య.20:18] (../20/18.ఎం.డి) వచనములో అతను వారితో మాట్లాడుట ఆరంభించియుండెను.

I coveted no man's silver

నేను ఎవరి వెండిని కోరలేదు లేక “ఎవరి వెండి నాకు కావాలని నేను ఎప్పటికి కోరుకోను”

man's silver, gold, or clothing

వస్త్రములు ధరించుట అనునది ఒక నిధిగా పరిగణించబడింది; మీరు ఎంత ఎక్కువగా కలిగియుంటే, అంత ఎక్కువగా ధనవంతులగుదురు.