te_tn_old/act/20/32.md

2.8 KiB

I entrust you to God and to the word of his grace

ఇక్కడ “వాక్కు” అనే పదము సందేశము అనే పదముకొరకు చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును సంరక్షించాలని నేను ఆయనను వేడుకుంటాను మరియు తద్వారా ఆయన కృపను గూర్చి నేను మీతో మాట్లాడిన సందేశమును నమ్ముటలో ఆయన మీకు సహాయము చేస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

entrust

దేనినైనా లేక ఎవరినైనా సంరక్షించుటకు మరియొకరికి బాధ్యతను అప్పగించుట

which is able to build you up

ఒక వ్యక్తి విశ్వాసము బలముగా మారును అనేదానిని ఒక వ్యక్తి ఒక గోడయైనట్లయితే, ఆ గోడను ఇంకా ఎత్తులోనికి మరియు బలముగా మరియొకరు కట్టుట అని ఆ వ్యక్తిని గూర్చి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ విశ్వాసములో బలముగా మరియు శక్తివంతులుగా చేయుటకు సామర్థ్యముగల” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to give you the inheritance

ఇది “ఆయన కృపా వాక్యమును” గూర్చి మాట్లాడుచున్నది, ఎలాగనగా దేవుడు తనకుతాను విశ్వాసులకు స్వాస్థ్యమును ఇచ్చినట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మీకు స్వాస్థ్యమును అనుగ్రహించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

the inheritance

దేవుడు విశ్వాసులకు ఇచ్చే ఆశీర్వాదములు అనేదానిని గూర్చి ఒకవేళ అవి ఆస్తియైతే లేక డబ్బుయైతే తండ్రినుండి తమ పిల్లలు స్వతంత్రించుకునే ఆస్తిగా చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)