te_tn_old/act/20/31.md

2.3 KiB

be on guard. Remember

జాగ్రత్తగా ఉండండి మరియు గుర్తుంచుకొనుడి లేక “మీరు జ్ఞాపకము చేసుకుంటూ మెలకువగా ఉండండి”

be on guard

మెలకువగా ఉండండి మరియు హుషారుగా ఉండండి లేక “మేలుకొని ఉండండి.” విశ్వాసుల గుంపుకు ఎవరైనా హాని చేస్తారేమోనని అందరిని గూర్చి క్రైస్తవ నాయకులు హుషారుగా ఉండాలి అనే విషయమును గూర్చి వాళ్ళు ఒకవేళ సైనికులైతే దేశ సరిహద్దులలో శత్రు సైన్య విషయమై ఎలా కాపలా కాస్తుంటారో అలాగే ఉండాలని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Remember that

వాటిని ఎల్లప్పుడూ గుర్తుంచుకొనండి లేక “వాటిని మరిచిపోవద్దు”

for three years I did not stop instructing ... night and day

పౌలు వారికి మూడు సంవత్సరాలు నిరంతరముగా బోధించలేదు కాని మూడు సంవత్సరములలో విడిది ఉన్నప్పుడు అని చెప్పవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

I did not stop instructing

నేను హెచ్చరించుట మానలేదు

with tears

ఇక్కడ “కన్నీళ్ళు” అనే పదము పౌలు ఆక్రందనను సూచిస్తున్నది ఎందుకంటే వారిని గూర్చిన ఎక్కువ పట్టింపుతో కూడిన బలమైన భావోద్వేగమును అనుభవించి, అతను ప్రజలకు హెచ్చరిక చేసియుండెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)