929 B
929 B
vicious wolves will come in among you and will not spare the flock
ఇది తప్పుడు సిద్ధాంతములను బోధించేవారిని గూర్చి మరియు విశ్వాసుల సముదాయమునకు హాని చేయువారిని గూర్చి చెప్పబడింది. గొర్రెల మందలోనికి చొరబడి, వాటిని తినేవేసే తోడేళ్ళవలె వారున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ మధ్యకు అనేకమంది శత్రువులు వస్తారు మరియు విశ్వాసుల గుంపుకు హాని చేయాలని ప్రయత్నిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)