2.2 KiB
Therefore
నేను చెప్పినవన్నియు నిజము. పౌలు చెప్పినవన్ని సూచిస్తూ ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళుటను గూర్చి తన ప్రసంగమైయుండెను.
the flock of which the Holy Spirit has made you overseers. Be careful to shepherd the church of God
ఇక్కడ విశ్వాసులు గొర్రెల “మందగా” పోల్చబడియున్నారు. ఒక గొర్రెల కాపరి తన గొర్రెల మందను కాపాడి, వాటిని తోడేళ్ళనుండి ఎలా సంరక్షించునో అలాగే విశ్వాసుల గుంపును కాయుటకు దేవుడు సంఘ నాయకులను నియమించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిశుద్ధాత్ముడు విశ్వాసుల గుంపును మీకు అప్పగించియున్నాడు. దేవుని సంఘమును కాపాడుటలో ఖచ్చితముగా ఉండు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)
the church of God, which he purchased with his own blood
ఇక్కడ క్రీస్తు “రక్తము” చిందించబడుట అనగా మన పాపముల కొరకు దేవుని క్రయధనమును చెల్లించుట అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు సిలువలో తన రక్తమును చిందించుట ద్వారా ప్రజల పాపములనుండి వారిని రక్షించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)
his own blood
ఇక్కడ “రక్తము” అనే పదము క్రీస్తు మరణముకొరకు చెప్పబడింది. (చూడండి; rc://*/ta/man/translate/figs-metonymy)