te_tn_old/act/20/26.md

1.5 KiB

I am innocent of the blood of any man

ఇక్కడ “రక్తము” అనే పదము ఒక మరణముకొరకు చెప్పబడింది, ఈ సందర్భములో ఇది భౌతిక సంబంధమైన మరణము కాదు గాని దేవుడు ఒక వ్యక్తిని తన పాపమును బట్టి అపరాధిగా ఎంచినప్పుడు పొందే ఆత్మీయ మరణమును గూర్చి చెప్పబడింది. పౌలు వారితో దేవుని సత్యమును చెప్పియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మీలో ఎవరినైనా పాపములనుబట్టి మిమ్మును అపరాధులనుగా తీరిస్తే దానికి నేను బాధ్యుడను కాదు ఎందుకంటే వారు యేసునందు నమ్మకముంచకపోయిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

any man

ఇక్కడ ఈ మాటకు స్త్రీయైనా లేక పురుషుడైనా లేక ఎవరైనా అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏ వ్యక్తియైనా” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)