te_tn_old/act/20/25.md

20 lines
1.7 KiB
Markdown

# Connecting Statement:
పౌలు ఎఫెసు పెద్దలతో మాట్లాడుటను కొనసాగించుచున్నాడు ([అపొ.కార్య.20:17] (../20/17.ఎం.డి).
# Now look, I know
ఇప్పుడు, జాగ్రత్తగా శ్రద్ధ వహించి వినండి, నాకు తెలిసినందున
# I know that you all
మీరందరూ నన్ను చూడరని నాకు తెలుసు
# among whom I went about proclaiming the kingdom
ఇక్కడ ‘రాజ్యము” అనే పదము రాజువలె దేవుని పాలనను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “రాజువలె దేవుని పరిపాలనను గూర్చిన సందేశమును నేను ఎవరికైతే ప్రకటించానో” లేక “దేవుడు తనను తాను ఒక రాజుగా ఎలా కనుపరచుకుంటాడన్నదానినిగూర్చి నేను ఎవరికైతే ప్రకటించానో” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# will see my face no more
“ముఖం” అనే పదము పౌలు భౌతిక దేహమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇకమీదట ఈ భూమి మీద మీరు నన్ను చూడరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])