te_tn_old/act/20/23.md

490 B

chains and sufferings await me

ఇక్కడ “సంకెళ్ళు” అనే పదము పౌలు బంధించబడతాడని మరియు చెరసాలలో వేయబడుతాడని. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు నన్ను చెరసాలలో వేసి, నన్ను హింసించుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)