te_tn_old/act/20/22.md

709 B

General Information:

ఇక్కడ “నేను” అనే పదము పౌలును సూచించుచున్నది.

compelled by the Spirit

వాటిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అక్కడికి వెళ్లాలని ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

not knowing what will happen to me there

అక్కడ నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు