te_tn_old/act/20/21.md

726 B

about repentance toward God and of faith in our Lord Jesus

“పశ్చాత్తాపము” మరియు “విశ్వాసము” అనే నైరూప్య నామవాచకములను క్రియాపదాలుగా కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు దేవుని ఎదుట పశ్చాత్తాపపడవలసిన అవసరత మరియు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వసించవలసిన అవసరత ఉన్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)