te_tn_old/act/20/20.md

839 B

You know how I did not keep back from declaring to you

నేను మౌనముగా ఉండకుండా ఎల్లప్పుడూ మీకు ఎలా ప్రకటించియున్నానన్న విషయము మీకు తెలుసు

from house to house

పౌలు విభిన్నమైన ఇళ్ళల్లో ప్రజలకు బోధించియున్నాడు. “నేను బోధించానో” అనే మాటలను అర్థము చేసికొనవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీ ఇండ్లలో ఉన్నప్పుడు కూడా నేను బోధించాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)