te_tn_old/act/20/19.md

2.2 KiB

lowliness of mind

ఇది ఒక విధమైన తగ్గింపును గూర్చి మాట్లాడుచున్నది, నేలకు తగ్గించుకున్నంతగా తగ్గింపును గూర్చి చెప్పబడింది. “మనసు” అనే పదము ఒక వ్యక్తి యొక్క అంతరంగ ధోరణిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మానవత్వం” లేక “నమ్రత” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

with tears

ఇక్కడ “కన్నీటితో” అనే పదము బాధను మరియు ఏడ్పును తెలియజేయుటకు వాడబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ప్రభువును సేవిస్తూ ఏడుస్తున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

in sufferings that happened to me

శ్రమించుట అనేది నైరూప్య నామవాచకం. దీని అర్థమును క్రియాపదమును ఉపయోగించి వ్యక్తము చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను శ్రమిస్తూనే” (చూడండి : ఆర్.సి://ఈఎన్/ట/మనిషి/తర్జుమా/అలంకారములు-నైరూప్య నామవాచకములు)

of the Jews

యూదుడైన ప్రతియొక్కరు అని దీని అర్థము కాదు. కుట్రలు ఎవరు చేశారన్నది మనకు దీని ద్వారా తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదులలో కొందరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)