te_tn_old/act/20/18.md

1.2 KiB

You yourselves

ఇక్కడ “మీకే” అనే పదము నొక్కి చెప్పుటకు ఉపయోగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)

I set foot in Asia

ఇక్కడ “అడుగు” అనే పదము సంపూర్ణ వ్యక్తిని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఆసియాలో ప్రవేశించాక” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

how I always spent my time with you

ఇది “సమయమును” గూర్చి మాట్లాడుచున్నది, ఇది ఒక వెచ్చించే లేక వాడుకునే వస్తువువలె సమయమును గూర్చి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీతో ఉన్నప్పుడు నేను ఎలా నడుచుకొనియున్నానో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)