te_tn_old/act/20/17.md

1.1 KiB

General Information:

ఇక్కడ “అతను” అనే పదము పౌలును సూచించుచున్నది. “మనము” అనే పదము పౌలును మరియు తానూ మాట్లాడుచున్న పెద్దలను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

పౌలు ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించుకొని, వారితో మాట్లాడుటను ఆరంభించియున్నాడు.

Miletus

మిలేతు అనేది పశ్చిమ చిన్న ఆసియాలో ఓడ రేవుయైయుండెను, ఇది మియాండర్ నది దగ్గరలో ఉన్నది. [అపొ.కార్య.20:15] (../20/15.ఎం.డి) వచనము మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)