te_tn_old/act/20/16.md

1.0 KiB

For Paul had decided to sail past Ephesus

పౌలు మరింత దక్షిణాన మిలేతు వెళ్ళే క్రమములో ఎఫెసు పట్టణ ఓడ రేవు దక్షిణ భాగమంతా ప్రయాణము చేసియుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

so that he would not spend any time

ఇది “సమయమును” గూర్చి మాట్లాడుచున్నది, ఇది ఒక వెచ్చించే లేక వాడుకునే వస్తువువలె సమయమును గూర్చి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందుచేత అతను కొంత సమయమైన అక్కడ ఉండకుండా” లేక “అతను అక్కడ ఆలస్యము చేయకుండా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)