te_tn_old/act/20/15.md

1.6 KiB

General Information:

“మాతో” అనే పదము ఇక్కడ పౌలును, గ్రంథకర్తను మరియు వారితో ప్రయాణము చేయుచున్న వారిని సూచించునేగాని చదువరిని సూచించదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

opposite the island

ద్వీపానికి దగ్గర లేక “ద్వీపమునుండి దాటి”

the island of Chios

ఏగియన్ సముద్ర తీర ప్రాంతముమీదనున్న ఇప్పటి టర్కీ సముద్ర తీరముకు కీయోసు ద్వీపము ఆనుకొనియుంటుంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

we touched at the island of Samos

మేము సమొసు ద్వీపమునకు చేరుకున్నాము

island of Samos

నేటి టర్కీ సముద్ర తీరానికి ఆనుకొనియున్న ఏగియన్ సముద్రములో కీయోసుకు దక్షిణాన సమొసు ద్వీపమున్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

the city of Miletus

మిలేతు అనేది పశ్చిమ చిన్న ఆసియాలో ఓడ రేవుయైయుండెను, ఇది మియాండర్ నది దగ్గరలో ఉన్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)