te_tn_old/act/20/13.md

2.1 KiB

General Information:

“అతడు,” “అతడే,” మరియు “తాను” అనే పదాలు పౌలును సూచించుచున్నాయి. “మేము” అనే పదము ఇక్కడ గ్రంథకర్తను మరియు అతనితో ప్రయాణమును చేయుచున్నవారిని సూచించునేగాని చదువరిని కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

గ్రంథకర్త లూకా, పౌలు మరియు అతనితోపాటు ప్రయాణము చేసేవారు వారి ప్రయాణమును కొనసాగించుచున్నారు; ఏదేమైనా, పౌలు ఒక్కడే వేరే ప్రాంతముకు ప్రయాణము చేసియుండెను.

We ourselves went

“మమ్మల్ని” అనే పదము నొక్కి చెప్పుటకు దోహద పడుతోంది మరియు ఓడ ద్వారా ప్రయాణము చేయని పౌలునుండి లూకాను మరియు అతనితోపాటు ప్రయాణముచేయువారు వేరుచేసి మాట్లాడుతుంది.

sailed away to Assos

అస్సు అనేది ఏగియన్ సముద్ర తీర ప్రాంతముమీదనున్న టర్కీలోని నేటి బెహ్రాం క్రింద కనబడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

he himself desired

ఇదే పౌలుకు కావలసినదని నొక్కి చెప్పుటకు తానూ అనే పదము ఉపయోగించబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)

to go by land

రహదారి ప్రయాణము చేయుటకు