te_tn_old/act/20/12.md

756 B

the boy

ఇది ఐతుకును సూచించును ([అపొ.కార్య.20:9] (../20 /09.ఎం.డి). ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) ఇతను 14 సంవత్సరముల వయస్సున్న యౌవ్వనుడైయుండెను లేక 2) ఇతను 9 నుండి 14 సంవత్సరముల మధ్యన వయసున్న బాలుడైయుండవచ్చును లేక 3) “బాలుడు లేక అబ్బాయి” అనే పదము అతను సేవకుడైయుండెనని లేక బానిసయైయుండెనని తెలియజేయుచున్నది.