te_tn_old/act/20/11.md

1000 B

General Information:

ఇక్కడ “అతను” అనే పదము పౌలును సూచిస్తుంది.

Connecting Statement:

ఇది త్రోయలో పౌలు ప్రసంగమును గూర్చి మరియు ఐతుకును గూర్చిన కథకు ముగింపు మాటయైయున్నది.

broke bread

భోజనము చేయునప్పుడు రొట్టె సాధారణ ఆహారమైయుండెను. ఇక్కడ “రొట్టెను విరుచుట” అనేది బహుశః ఒక రొట్టెకంటే ఎక్కువగా అనేక ఆహార పదార్థములతో వారు భోజనమును పంచుకొనియున్నారని అర్థము. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

he left

అతను వెళ్ళిపోయెను