te_tn_old/act/20/09.md

2.6 KiB

General Information:

“తనను” అనే పదము ఇక్కడ పౌలును సూచించుచున్నది. మొదటి పదము “అతను” పౌలును సూచించుచున్నది; రెండవసారి చెప్పబడిన “అతను” అనే పదము యౌవనస్తుడైన ఐతుకును సూచించుచున్నది. “అతను” అనే పదము ఐతుకును సూచించుచున్నది.

In the window

ఒక వ్యక్తి కూర్చునెంత వెడల్పు స్థలమున్న వరసగల గోడలో ఖాళి స్థలమైయుండెను.

Eutychus

ఇది పురుషుని పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

who fell into a deep sleep

ఒక వ్యక్తి లోతైన రంధ్రములోనికి పడిపొతే ఎలా ఉంటుందో అలాగే నిద్ర అనేది ఉంటుందని ఈ వచనము మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “గాఢ నిద్రలో” లేక “బాగా ఎక్కువగా అలసిపోయి, అతను గాఢంగా నిద్రపోయెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

third story and was picked up dead

వారు తన పరిస్థితి చూచుటకు క్రిందకి వెళ్లినప్పుడు, అతడు చనిపోయియుండుట చూచిరి. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మూడవ అంతస్తు; వారు అతనిని లేపుటకు వెళ్ళినప్పుడు, అతడు చనిపోయాడని తెలుసుకొనిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

third story

నేల అంతస్తుపైన ఉన్నటువంటి రెండంతస్తులని ఈ మాటకు అర్థము. మీ సంస్కృతిలో నేల అంతస్తును లెక్కించకపోతే, దీనిని “రెండవ అంతస్తు” అని మీరు చెప్పవచ్చు.