te_tn_old/act/20/06.md

416 B

the days of unleavened bread

ఇది పస్కా పండుగ సందర్భములో జరిగే యూదుల ఆచార విందు సమయాన్ని సూచిస్తున్నది. [అపొ.కార్య.12:3] (../12/03.ఎం.డి) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి).