te_tn_old/act/19/38.md

1.9 KiB

Connecting Statement:

పట్టణపు కరణం జనసమూహముతో మాట్లాడుటను ముగించుచున్నాడు.

Therefore

నేను చెప్పిన ప్రతీది నిజమైనందున. గాయి మరియు అరిస్తార్కులు దొంగలు కాదు లేక దూషకులు కాదని [అపొ.కార్యా.19:37] (../19/37.ఎం.డి) పట్టణపు కరణం చెప్పియుండెను.

have an accusation against anyone

“ఆరోపణ” అనే పదమును “ఆరోపించు” అనే క్రియాపదముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరిపైనానైనా ఆరోపించాలనుకున్నారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

proconsuls

రోమా గవర్నరు యొక్క ప్రతినిధులు న్యాయస్థానములో చట్టపరమైన నిర్ణయాలను చేయుదురు (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

Let them accuse one another

దేమేత్రి మరియు తనతో ఉన్నవారు ఒకరితో ఒకరు ఆరోపించుకుంటున్నారని దీని అర్థము కాదు. ఇది సహజముగా లేక సాధారణముగా ప్రజలు తమ ఆరోపణలను చెప్పుకునే స్థలమైయుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “అక్కడ ప్రజలు ఒకరిపైన ఒకరు ఆరోపించుకుందురు”