te_tn_old/act/19/35.md

2.4 KiB

General Information:

“మీరు” మరియు “మీరు” అనే పదాలు ఎఫెసునుండి వచ్చిన పురుషులందరిని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

ఎఫెసు కరణం జనసమూహమంత శాంతముగా ఉండాలని మాట్లాడెను.

the town clerk

ఇది ఆ పట్టణ “రచయితను” లేక “కార్యదర్శిని” సూచిస్తుంది.

what man is there who does not know that the city of the Ephesians is temple keeper ... heaven?

వారు సరిగ్గానే మాట్లాడుచున్నారని మరియు వారిని ఆదరించుటకు కరణం ఈ ప్రశ్నను అడిగియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎఫెసియుల పట్టణము ఆకాశమునుండి పడిన... దేవాలయమును కాపాడువారని ప్రతియొక్కరికి తెలుసు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

who does not know

దీనిని గూర్చి ప్రజలందరికి తెలుసునని నొక్కి చెప్పుటకు పట్టణ కరణం “తెలియనివారెవరు” అనే పదము ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

temple keeper

ఎఫెసి ప్రజలు అర్తెమి దేవాలయమును బాగుగా చూసుకున్నారు మరియు కాపాడియున్నారు.

the image which fell down from heaven

అర్తెమి దేవాలయములోపల దేవత రూపమున్నది. అది ఆకాశమునుండి పడిన శిలను చెక్కబడియుండెను. ఈ బండ లేక శిల నేరుగా గ్రీకు దేవతలను (విగ్రహాలను) పాలించే జూస్ దేవుడినుండి వచ్చిందని ప్రజలు నమ్ముదురు.