te_tn_old/act/19/34.md

503 B

with one voice

ఒకే సమయములో ప్రజలందరూ గట్టిగా కేకలు వేయడం అనే మాటను వారందరూ ఒకే స్వరముతో మాట్లాడిరి అన్నట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏక భావములో” లేక “కలిసి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)