te_tn_old/act/19/33.md

1.2 KiB

Alexander

ఇది ఒక పురుషుని పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

motioned with his hand

నిశ్శబ్దం పాటించాలని అలెగ్జాండరు జనసమూహముకు చూపుతున్నట్లుగా మీరు స్పష్టము చేసి చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిశ్శబ్దంగా ఉండాలని జనసమూహముకు సైగ చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to give a defense

అలెగ్జాండరు ఎవరిని గూర్చి లేక దేనిని గూర్చి సమర్థించాలో ఇక్కడ స్పష్టముగా చెప్పబడలేదు. మీ భాషలో ఈ సమాచారము కావాలంటే, “ఏమి జరిగిందని వివరించుటకు” అనేటువంటి ఒక సాధారణమైన మాటను వినియోగించడం మంచిది.