te_tn_old/act/19/31.md

704 B

enter the theater

ఎఫెసు ప్రదర్శన శాలను బహిరంగ సభలకు మరియు ఆటలకు, సంగీత కార్యక్రమాలకు ఉపయోగించుచుండిరి. ఇది అర్ధ గోళాకారంగా ఉండెను, వేలాది మంది ప్రజలు కూర్చునేవిధముగా ఆసనములతో కట్టిన శాలయైయుండెను. [అపొ.కార్య.19:29] (../19/29.ఎం.డి) వచనములో “ప్రదర్శన శాలను” ఎలా తర్జుమా చేశారో చూడండి.