te_tn_old/act/19/28.md

987 B

General Information:

ఇక్కడ “వారు” అనే పదము విగ్రహములు తయారు చేసిన శిల్పకారులను సూచించుచున్నది ([అపొ.కార్య.19:24-25] (./24.ఎం.డి)).

they were filled with anger

ఇది శిల్పకారులను గూర్చి వారు పాత్రలన్నట్లుగా చెప్పబడింది. ఇక్కడ “కోపము” అనేది పాత్రలలో నింపే పదార్థములాంటిదని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు కోపముతో నిండిపోయిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

cried out

గట్టిగా అరిచిరి లేక “గట్టిగా కేకలు వేసిరి”