te_tn_old/act/19/27.md

2.2 KiB

that our trade will no longer be needed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మానుండి విగ్రహములను కొనడానికి ప్రజలు ఇంకెవ్వరు రారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the temple of the great goddess Artemis may be considered worthless

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మహా దేవతయైన అర్తిమే దేవిని ఆరాధించుటకు దేవాలయముకు వెళ్ళడంవలన ఎటువంటి లాభము మాకు ఉండదని ప్రజలు ఆలోచిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

she would even lose her greatness

అర్తెమి దేవి గొప్పతనము ప్రజలు ఆమెను గూర్చి ఆలోచించేదానినిబట్టి మాత్రమే వస్తుంది.

whom all Asia and the world worships

అర్తెమి దేవత ఎంత పేరుపొందిందోనన్నదానిని మరింత ఎక్కువ చేసి చెప్పడం. ఇక్కడ “ఆసియా” మరియు “ప్రపంచము” అనే పదాలు ఇక్కడ ఆసియాలోని మరియు తెలిసిన లోకములోని ప్రజలను సూచించుచున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆరాధించుటకు ప్రపంచములోని ఇతర భాగాలలోను మరియు ఆసియాలోనున్న అనేకమంది ప్రజలు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-hyperbole]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])