te_tn_old/act/19/26.md

1.6 KiB

Connecting Statement:

దేమేత్రి శిల్పకారులతో మాట్లాడుటను కొనసాగించుట

You see and hear that

మీరు తెలుసుకోవాలి మరియు దానిని అర్థము చేసుకోవాలి

turned away many people

ప్రజలు విగ్రాహాలను ఆరాధించకుండ పౌలు ఆపుట అనే మాటను పౌలు అక్షరార్థముగా ప్రజలను పట్టుకొని వేరొక దిశకు తిప్పుతున్నట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “స్థానిక దేవుళ్ళను ఆరాధించకుండ అనేకమందిని ఆపగలిగాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

He is saying that there are no gods that are made with hands

ఇక్కడ “హస్తములు” అనే పదము సంపూర్ణ వ్యక్తిని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు తయారుచేసే విగ్రహములు నిజమైన దేవుళ్ళు కాదని అతను చెప్పుచున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-ellipsis]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])