te_tn_old/act/19/24.md

1.1 KiB

A certain silversmith named Demetrius

“అనే ఒక” అనే పదాల ప్రయోగము కథలో ఒక క్రొత్త వ్యక్తిని పరిచయము చేయుట అని అర్థము. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

silversmith

విగ్రమములను మరియు ఆభరణములను తయారు చేయుటకు వెండి లోహముతో పనిచేసే ఒక కంసాలి

named Demetrius

ఇది ఒక పురుషుని పేరు. దేమేత్రి ఎఫెసులో ఒక కంసాలియైయుండెను, ఇతను పౌలుకు మరియు స్థానిక సంఘమునకు వ్యతిరేకి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

brought in much business

విగ్రహములు తయారు చేయువారికొరకు ఎక్కువ డబ్బును గడించిపెట్టుట