te_tn_old/act/19/23.md

1.8 KiB

General Information:

ఈ కథలో దేమేత్రి పరిచయము చేయబడ్డాడు. 24వ వచనము దేమేత్రిని గూర్చిన నేపథ్య సమాచారమును పరిచయము చేయుచున్నది. ఎఫెసులో అర్తెమి దేవతకు (కొన్ని తర్జుమాలలో డయానా అని కూడా తర్జుమా చేశారు) ప్రతిష్టించిన ఒక దేవాలయము ఉండెను. ఈమె సంతానోత్పత్తికి దేవతయైయుండెను. (చూడండి: [[rc:///ta/man/translate/writing-background]] మరియు [[rc:///ta/man/translate/translate-names]])

Connecting Statement:

పౌలు ఎఫెసులో ఉన్నప్పుడే అల్లరి చెలరేగినదానిని గూర్చి లూకా చెప్పుచున్నాడు.

there was no small disturbance in Ephesus concerning the Way

ఇది సారాంశపు ప్రారంభ వ్యాఖ్యయైయున్నది

there was no small disturbance

ప్రజలందరూ ఎంతగానో బాధనొందిరి, [అపొ.కార్య.12:18] (../12/18.ఎం.డి) వచనములో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

the Way

ఇది క్రైస్తవ్యమును సూచించుటకు ఉపయోగించిన పదమైయుండెను. [అపొ.కార్య.9:1] (../09/01.ఎం.డి) వచనములో ఈ పేరును మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.