te_tn_old/act/19/19.md

1010 B

brought their books

వారి గ్రంథాలను సేకరించి. “గ్రంథాలు” అనే పదము మంత్ర విద్యకు సంబంధించిన మంత్రోచ్చాటనలను మరియు నియమాలను వ్రాయబడిన చుట్టలను సూచించుచున్నవి.

in the sight of everyone

అందరి ముందు లేక అందరు చూస్తుండగానే

the value of them

గ్రంథముల విలువ లేక “చుట్టల విలువ”

fifty thousand

50,000 (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

pieces of silver

“వెండి ముక్క” అనేది సాధారణ కార్మికునికి ఇచ్చే దిన నిత్య కూలియైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-bmoney)