te_tn_old/act/19/15.md

820 B

Jesus I know, and Paul I know

నాకు యేసు మరియు పౌలు తెలుసు లేక “నాకు యేసు తెలుసు మరియు నాకు పౌలు తెలుసు”

but who are you?

భూత వైద్యులకు దుష్ట ఆత్మల మీద ఎటువంటి అధికారము లేదని చెప్పుటకు దురాత్మ ఈ ప్రశ్నను అడిగెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే నువ్వు నాకు తెలియదు!” లేక “అయితే నీకు నా మీద ఎటువంటి అధికారము లేదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)