te_tn_old/act/19/13.md

1.5 KiB

General Information:

పౌలు ఎఫెసులో ఉన్నప్పుడే జరిగిన మరియొక సంఘటన ఆరంభమిది. ఈ వాక్యము యూదా భూత వైద్యులను గూర్చి చెప్పబడింది.

exorcists

ప్రజలనుండి లేక ప్రదేశాలనుండి దుష్ట ఆత్మలను బయటకు పంపించే ప్రజలు

the name of the Lord Jesus

ఇక్కడ “నామము” అనే పదము యేసు శక్తిని మరియు అధికారమును సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

By the Jesus whom Paul proclaims

యేసు అనే పదము ఆ సమయములో సర్వ సాధారణముగా ఉచ్చరించే పేరు, అందుచేత ఈ భూత వైద్యులు ఎవరిని గూర్చి మాట్లాడుచున్నారోనని ప్రజలు తెలుసుకోవాలనుకున్నారు.

By the Jesus

ఇది యేసు అధికారమును మరియు శక్తిని సూచించే మాట. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు అధికారము ద్వారా” లేక “యేసు శక్తి ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)