te_tn_old/act/19/11.md

833 B

General Information:

ఇక్కడ “వారి” మరియు “వారు” అనే పదాలు రొగులైన వారిని సూచించుచున్నాయి.

God was doing mighty deeds by the hands of Paul

ఇక్కడ “హస్తములు” అనే పదము పౌలు యొక్క సంపూర్ణ వ్యక్తిత్వమును సూచించున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడే పౌలు ద్వారా అద్భుతములు చేయించెను” లేక “దేవుడు పౌలు ద్వారా మహత్కార్యములను చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)