te_tn_old/act/19/08.md

1.1 KiB

Paul went into the synagogue and spoke boldly for three months

పౌలు మూడు నెలలపాటు తరచుగా సమాజమందిర కూడికలకు హాజరయ్యి, అక్కడ బహు ధైర్యముతో బోధించుచుండెను.

reasoning and persuading them

ఒప్పించే వాదనలతో మరియు స్పష్టమైన బోధతో ప్రజలను ఒప్పించుట

about the kingdom of God

ఇక్కడ “రాజ్యము” అనే పదము రాజుగా దేవుని నియమము కొరకు చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “రాజువలె దేవుని నియమమును గూర్చి” లేక “దేవుడు రాజుగా తనను తాను ఏ విధముగా కనుపరుచుకున్నాడనే విషయమును గూర్చి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)