te_tn_old/act/19/06.md

804 B

laid his hands on them

వారిని అతని హస్తములను ఉంచెను. అతను వారి భుజముల మీద లేక తలల మీద తన చేతులను ఉంచియుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి తలల మీద అతని హస్తములను ఉంచి, ప్రార్థించెను”

they spoke in other languages and prophesied

[అపొ.కార్య.2:3-4] (../02/03.ఎం.డి) వచనములో ఒకే విధంగా లేదు, వారి సందేశమును ఎవరు అర్థము చేసుకున్నారన్నదానిపై వివరాలు లేవు.