te_tn_old/act/19/05.md

1.2 KiB

Connecting Statement:

పౌలు ఎఫెసులోనే ఉన్నాడు.

When the people

ఇక్కడ “ప్రజలు” అనే ఆ పదము పౌలుతో మాట్లాడుచున్న ఎఫెసులోని శిష్యులను సూచించుచున్నది ([అపొ.కార్య.19:1] (../19/01.ఎం.డి).

they were baptized

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు బాప్తిస్మమును పొందియుండిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in the name of the Lord Jesus

ఇక్కడ “నామము” అనే పదము యేసు శక్తిని మరియు అధికారమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువైన యేసునందున్న విశ్వాసులవలె” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)