te_tn_old/act/19/04.md

1.1 KiB

the baptism of repentance

“పశ్చాత్తాపము” అనే నైరూప్య నామవాచకమును “పశ్చాత్తాపపడు” అనే క్రియాపదముగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు పశ్చాత్తాపపడాలనుకున్నప్పుడు ప్రజలు విన్నవించుకున్న బాప్తిస్మము” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the one who would come

ఇక్కడ “వచ్చే వాడు” అనే మాట యేసును సూచించుచున్నది.

come after him

బాప్తీస్మం ఇచ్చు యోహానును భౌతికముగా వెంబడించకుండ, తన తరువాత వచ్చే వ్యక్తిని వెంబడించాలని ఈ మాటకు అర్థమైయున్నది.