te_tn_old/act/19/03.md

1.3 KiB

General Information:

ఇక్కడ “వారు,” “వారు,” మరియు “వారి” అనే పదాలు ఎఫెసులో కొంతమంది శిష్యులను సూచించుచున్నాయి ([అపొ.కార్య.19:1] (../19/01.ఎం.డి). ఇక్కడ “అతను” అనే పదము యోహానును సూచిస్తున్నది.

Into what then were you baptized?

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎటువంటి బాప్తిస్మం మీరు పొందుకున్నారు?” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Into John's baptism

దీనిని మీరు సంపూర్ణమైన వాక్యముగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము యోహాను ఇచ్చిన బాప్తిస్మమును మాత్రమే పొందుకొనియున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)