te_tn_old/act/19/01.md

1.3 KiB

General Information:

“పై దేశము” అనేడి ఆసియాలో ఒక ప్రాంతమైయుండెను, నేటి రోజుల్లో ఇది ఎఫెసుకు ఉత్తరాన టర్కీలో ఒక భాగమును సూచించుచున్నది. సముద్రము ద్వారా తూర్పు కొరింథు అనగా ఎఫెసుకు (నేటి రోజుల్లో టర్కీ అని పిలిచెదరు) వచ్చే క్రమములో ఏగియన్ సముద్రము పై భాగములో ప్రదేశమునకు పౌలు ఖచ్చితముగా ప్రయాణము చేసియుండాలి.

Connecting Statement:

పౌలు ఎఫెసుకు ప్రయాణము చేసియున్నాడు

It came about that

కథలో క్రొత్త భాగమును ఆరంభించుటకు ఈ మాట ఇక్కడ వాడబడియున్నది. మీ భాషలో దీనిని తెలియజేసే విధానము ఉన్నట్లయితే, మీరు దానిని ఇక్కడ పరిగణించవచ్చు.

passed through

ప్రయాణించెను