te_tn_old/act/18/intro.md

1.7 KiB

అపొస్తలుల కార్యములు 18 సాధారణ విషయాలు

ఈ అధ్యాయములో విశేషమైన ఉద్దేశాలు

యోహాను బాప్తిస్మము

యెరూషలేముకు మరియు యుదాయకు బహు దూరములో నివసించిన యూదులు యోహాను బాప్తిస్మమును గూర్చి వినియుండిరి మరియు అతని బోధనలను అనుసరించియుండిరి. వారు అప్పటికి యేసును గూర్చి వినియుండకపోయిరి. ఈ విశ్వాసులలో అపొల్లో ఒకడైయుండెను. ఇతను బాప్తిస్మమిచ్చు యోహాను అనుచరుడైయుండెను, కాని మెస్సయ్యా వచ్చియుండెనను విషయాన్ని ఎరుగకయుండెను. ప్రజలు తమ పాపములకు క్షమాపణ పొందవచ్చునని చూపించుటకు యోహాను ప్రజలకు బాప్తిస్మము ఇచ్చియుండెను, కాని ఈ బాప్తిస్మము మరియు క్రైస్తవ బాప్తిస్మము వేరు వేరైయుండెను. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/faithful]] మరియు [[rc:///tw/dict/bible/kt/christ]] మరియు rc://*/tw/dict/bible/kt/repent)