te_tn_old/act/18/16.md

1.4 KiB

General Information:

ఇక్కడ “వారు” అనే పదము బహుశః సభలోనున్న అన్యులను సూచించవచ్చును. న్యాయపీఠము వద్దకు పౌలును తీసుకొనివచ్చిన యూదులకు విరుద్ధముగా వారు స్పందించిరి ([అపొ.కార్య.18:12] (../18/12.ఎం.డి)).

Gallio made them leave the judgment seat

గల్లియో ఆ న్యాయపీఠము వద్దనుండి వారిని త్రోసిపుచ్చెను. ఇక్కడ “న్యాయపీఠము” అనే పదము గల్లియో కూర్చుని చట్టపరమైన నిర్ణయాలు తీసుకొనుటకు ఉపయోగించే స్థలమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సభలో తన సమక్షమునుండి వెళ్లిపోవునట్లుగా గల్లియో గద్దించెను” లేక “గల్లియో న్యాయస్థానమునుండి వారిని పంపివేశాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)