te_tn_old/act/18/15.md

588 B

your own law

ఇక్కడ “ధర్మశాస్త్రము” అనే పదము మోషే ధర్మశాస్త్రమును సూచించుచున్నది మరియు పౌలు కాలములో యూదుల ఆచారములను కూడా సూచించుచున్నది.

I do not wish to be a judge of these matters

ఈ విషయాలన్నిటిని గూర్చి నేను తీర్పు చెప్పుటకు తిరస్కరించుచున్నాను