te_tn_old/act/18/11.md

756 B

Paul lived there ... teaching the word of God among them

కథలో ఈ భాగానికి ఇది ముగింపు వ్యాఖ్యయైయున్నది. “దేవుని వాక్యము” అనే మాట ఇక్కడ లేఖనములన్నిటికొరకు పర్యాయ పదముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలు అక్కడ నివసించెను... వారి మధ్యలో లేఖనములను బోధించుచుండెను” (చూడండి: [[rc:///ta/man/translate/writing-endofstory]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])